నాగార్జున మల్టీస్టారర్..
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున ఇప్పుడు `రాజుగారి గది2` చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా తర్వాత నాగార్జున ఏ సినిమా చేస్తాడనే దానిపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్ని నాయనా ప్రీక్వెల్ బంగార్రాజు సినిమా చేస్తాడని వార్తలు వినపడుతున్నాయి.
అయితే మద్యలో చందు మొండేటి దర్శకత్వంలో నాగార్జున, నిఖిల్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ ఉంటుందని వార్తలు వినపడ్డాయి. కూడా కానీ ఇప్పుడు చందు మొండేటి చైతుతో సినిమా చేయబోతున్నాడు. లెటెస్ట్ న్యూస్ ప్రకారం అక్కినేని నాగార్జునతో వరుస విజయాల మీదున్న నేచురల్ స్టార్ నాని చేతుల కలవబోతున్నాడట. ఓ ప్రముఖ నిర్మాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చేయడానికి ప్లాన్స్ చేస్తున్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments