నాగ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్..

  • IndiaGlitz, [Wednesday,September 09 2015]

అక్కినేని నాగార్జున ప్రస్తుతం పివిపి బ్యానర్ లో కార్తీతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలోనటిస్తున్నాడు. వంశీపైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఫ్రెంచ్ సినిమా ఇన్ టచ్ బుల్స్ సినిమాకి రీమేక్ గా రూపొందుతోంది. ఈ చిత్రానికి తెలుగులో ఊపిరి' అనే టైటిల్ వినపడుతుంది. ఈ చిత్రంలో నాగార్జున డిఫరెంట్ రోల్ లో నటిస్తున్నాడు. ఈచిత్రంలో అనుష్క గెస్ట్ రోల్ చేస్తుందని విన్నాం. ఈ చిత్రంలో నాగార్జున ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో అనుష్క కనపడనుందని టాక్. ఈ సినిమాతో పాటు నాగ్ తన స్వంత బ్యానర్లో సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో నటిస్తున్నాడు.

More News

నాని ఈ తరం హీరోల్లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ - అల్లు అరవింద్

సినిమా హిట్ అవుతుందని తెలుసు కానీ ఇంత పెద్ద హిట్టవుతుందని తెలియదని అన్నాడు హీరో నాని అల్లు అరవింద్ సమర్పణలో జి.ఎ 2, యు.వి.క్రియేషన్స్ బ్యానర్స్పై నాని, లావణ్య త్రిపాఠి జంటగా రూపొందిన చిత్రం 'భలే భలే మగాడివోయ్'.

బాహుబ‌లి 2 స్టార్ట్ అయ్యింది

బాహుబ‌లి 2 స్టార్ట్ అయ్యింది...అన‌గానే బాహుబ‌లి 2 షూటింగ్ స్టార్ట్ అయ్యింద‌నుకుంటే పొర‌పాటే. అస‌లు విష‌యం ఏమిటంటే.

చిరు 150వ సినిమా కోసం వ‌ర్క్ చేస్తున్న‌ రైట‌ర్స్..

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం గ‌త కొంత‌కాలంగా అటు అభిమానులు....ఇటు ఇండ‌స్ట్రీ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

అందుకే కొలంబస్ కి కనెక్టాయ్యాడట...

సుమంత్ అశ్విన్ తాజా చిత్రం కొలంబస్. డిస్కవరీ ఆఫ్ లవ్ అనేది ట్యాగ్ లైన్.ఏ.కె.ఎస్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ఆర్.సామల దర్శకత్వంలో అశ్వనీ కుమార్ సహదేవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 3 ప్రారంభం ఎప్పుడు...?

టాలీవుడ్ కింగ్ నాగార్జున... మీలో ఎవరు కోటీశ్వరుడుతో సక్సెస్ సాధించి వెండితెర పైనే కాదు బుల్లితెర పై కూడా ఆకట్టుకోగలని నిరూపించి ప్రేక్షక హ్రుదయాల్లో చెరగని ముద్రవేశారు.