నాగ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్..
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగార్జున ప్రస్తుతం పివిపి బ్యానర్ లో కార్తీతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలోనటిస్తున్నాడు. వంశీపైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఫ్రెంచ్ సినిమా ఇన్ టచ్ బుల్స్ సినిమాకి రీమేక్ గా రూపొందుతోంది. ఈ చిత్రానికి తెలుగులో ఊపిరి` అనే టైటిల్ వినపడుతుంది. ఈ చిత్రంలో నాగార్జున డిఫరెంట్ రోల్ లో నటిస్తున్నాడు. ఈచిత్రంలో అనుష్క గెస్ట్ రోల్ చేస్తుందని విన్నాం. ఈ చిత్రంలో నాగార్జున ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో అనుష్క కనపడనుందని టాక్. ఈ సినిమాతో పాటు నాగ్ తన స్వంత బ్యానర్లో సోగ్గాడే చిన్ని నాయనా` సినిమాలో నటిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com