మన్మధుడి బర్త్ డే గిఫ్ట్..!
Monday, August 29, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ కింగ్ నాగార్జున పుట్టినరోజు.. అభిమానులకు పండుగ రోజు...! నాగార్జున పుట్టినరోజు సందర్భంగా పోస్టల్ శాఖ ప్రత్యేకమైన పోస్టల్ స్టాంప్ ను లాంచ్ చేసింది. ఈ స్పెషల్ స్టాంప్ లో ఓ వైపు నాగార్జున, మరో వైపు ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ ఉంది. నాగార్జున నటించిన పలు చిత్రాల్లోని గెటప్స్ తో ఈ స్పెషల్ స్టాంప్స్ మార్కెట్ లోకి రానున్నాయని సమాచారం. ఈరోజు ఈ స్పెషల్ స్టాంప్స్ ను అన్నపూర్ణ స్టూడియోలో నాగ చైతన్య లాంచ్ చేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియచేసింది. ఓ వైపు నాగార్జున పుట్టినరోజు...మరో వైపు నాగ్ అరుదైన ఘనతను సాధించడంతో ఫ్యాన్స్ సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments