మన్మధుడి బర్త్ డే గిఫ్ట్..!

  • IndiaGlitz, [Monday,August 29 2016]

టాలీవుడ్ కింగ్ నాగార్జున పుట్టిన‌రోజు.. అభిమానుల‌కు పండుగ రోజు...! నాగార్జున పుట్టిన‌రోజు సంద‌ర్భంగా పోస్ట‌ల్ శాఖ ప్ర‌త్యేక‌మైన పోస్ట‌ల్ స్టాంప్ ను లాంచ్ చేసింది. ఈ స్పెష‌ల్ స్టాంప్ లో ఓ వైపు నాగార్జున, మ‌రో వైపు ప్రేమ‌కు చిహ్న‌మైన‌ తాజ్ మ‌హ‌ల్ ఉంది. నాగార్జున న‌టించిన ప‌లు చిత్రాల్లోని గెట‌ప్స్ తో ఈ స్పెష‌ల్ స్టాంప్స్ మార్కెట్ లోకి రానున్నాయ‌ని స‌మాచారం. ఈరోజు ఈ స్పెష‌ల్ స్టాంప్స్ ను అన్న‌పూర్ణ స్టూడియోలో నాగ చైత‌న్య లాంచ్ చేయ‌నున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ‌ సోష‌ల్ మీడియా ద్వారా ఈ విష‌యాన్ని తెలియ‌చేసింది. ఓ వైపు నాగార్జున పుట్టిన‌రోజు...మ‌రో వైపు నాగ్ అరుదైన ఘ‌న‌త‌ను సాధించ‌డంతో ఫ్యాన్స్ సంతోషంతో సంబ‌రాలు చేసుకుంటున్నారు.

More News

పర్పస్ ఫుల్ & పవర్ ఫుల్ ఫిల్మ్ ఒక్కడొచ్చాడు - విశాల్

విశాల్ నటిస్తున్న తాజా మాస్ ఫిల్మ్ ఒక్కడొచ్చాడు.ఈ చిత్రాన్ని సూరజ్ తెరకెక్కిస్తున్నారు.

గౌతమీపుత్ర శాతకర్ణి లేటెస్ట్ అప్ డేట్..!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న వందవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.

ప్రేమమ్ ఎవరే...వీడియో సాంగ్ రిలీజ్..!

అక్కినేని నాగ చైతన్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ప్రేమమ్.

తొలిరోజునే భారీగా ప్లాన్ చేసిన ఎన్టీఆర్....

యంగ్ టైగర్ ఎన్టీఆర్,కొరటాల శివ కాంబినేషన్ రూపొందుతోన్న చిత్రం 'జనతాగ్యారేజ్’.

వర్క్ స్టార్ట్ చేసిన కమల్....

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్,లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం