హిందీ సినిమా గురించి నాగ్ ఏమ‌న్నాడంటే..

  • IndiaGlitz, [Friday,July 13 2018]

దాదాపు ప‌దిహేనేళ్ల త‌ర్వాత అక్కినేని నాగార్జున హిందీ సినిమా 'బ్ర‌హ్మాస్త్ర‌'లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. 2003క‌లో 'ఎల్‌.ఒ.సి కార్గిల్' త‌ర్వాత నాగ్ న‌టిస్తున్న హిందీ చిత్ర‌మిది.

త‌న బాలీవుడ్ సినిమా గురించి నాగార్జున బాలీవుడ్ మీడియాతో మాట్లాడారు. ఎల్‌.ఒ.సి కార్గిల్ చిత్రంలో నేను చిన్న పాత్ర‌లో న‌టించాను. పూర్తిస్థాయిగా భ‌ట్ 'జ‌క్మ్‌' సినిమాలో న‌టించాను. ఇప్పుడు 'బ్ర‌హ్మాస్త్ర‌'లో పూర్తిస్థాయి పాత్ర‌లో న‌టిస్తున్నాను. నేను జ‌క్మ్ సినిమా చేసే సమ‌యంలో అలియా భ‌ట్ చిన్న పాప‌గా ఉండేది. ఇప్పుడు ఆమెతో క‌లిసి న‌టిస్తున్నాను. బ్ర‌హ్మాస్త్ర చిత్రంలో అమితాబ్‌గారు త‌ప్ప‌.. మిగ‌తా వారంద‌రూ కొత్త‌వాళ్లే అన్నారు.

More News

 'వీర భోగ వసంత రాయలు' ఫస్ట్ లుక్ రిలీజ్

నారా రోహిత్‌, శ్రీవిష్ణు, సుధీర్ బాబు, శ్రీయ కాంబినేష‌న్ లో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం వీర భోగ వసంత రాయలు. ఈ చిత్రాన్ని బాబా క్రియేష‌న్స్ ప‌తాకం

'దేవ‌దాస్' రిలీజ్ డేట్‌

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్‌లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

కొత్త ద‌ర్శ‌కుడితో తేజ్‌...

వ‌రుస‌గా ఆరు ప‌ర‌జయాలు చ‌విచూసిన మెగా క్యాంప్ హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ త‌దుప‌రి సినిమా కోసం స‌మాయ‌త్త‌మ‌వుతున్నాడు. వివ‌రాల ప్ర‌కారం ఈ సారి తేజ్ ..

'రంగస్థలం', 'మహానటి' లకు అరుదైన గౌరవం

రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'రంగస్థలం'. ఇటు ప్రేక్షకులు, అటు విమ‌ర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం తిరుగులేని విజయాన్ని దక్కించుకుంది.

వరుణ్ తేజ్, డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి సినిమా విడుదల తేది ఖరారు!

హీరో వరుణ్ తేజ్, దర్శకుడు సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో  వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, ఆడితిరావు హైదరీ కథానాయికలుగా నటిస్తున్నారు.