'నాగభరణం' ఆడియో రిలీజ్ డేట్.....

  • IndiaGlitz, [Tuesday,August 09 2016]

ర‌మ్య‌శ్రీ టైటిల్ పాత్ర‌లో కోడిరామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'నాగ‌భ‌ర‌ణం'. ఈ చిత్రం తెలుగు, త‌మిళం, క‌న్న‌డ భాష‌ల్లో విజువ‌ల్ వండ‌ర్‌గా తెర‌కెక్కింది. సినిమాను మూడు భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఏడు దేశాలకు చెందిన 576 మంది విజువ‌ల్ ఎఫెక్ట్స్ చేసే టెక్నిషియ‌న్స్ సినిమా కోసం నిరంత‌రం శ్ర‌మించారు.

ఓ అమ్మాయి త‌న అనుకున్న ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డానికి పాముగా మారి సాధించుకుందా లేదా అనేదే ముఖ్య క‌థాంశంగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో జ్ఞాన‌వేల్ రాజా విడుద‌ల చేయ‌బోతున్నారని టాక్‌. అధికార‌క స‌మాచారం రావాల్సి ఉంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రం చిత్రానికి సంబంధించిన తెలుగు విడుద‌ల హ‌క్కుల‌ను ప్ర‌ముఖ నిర్మాత జ్ఞాన‌వేల్ రాజా ఫ్యాన్సీ రేటు చెల్లించి ద‌క్కించుకున్నార‌ని స‌మాచారం. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం గురు కిరణ్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుద‌ల‌ను క‌న్న‌డంలో ఆగ‌స్టు 14న నిర్వ‌హించ‌నున్నారు. మ‌రి తెలుగు, త‌మిళ వెర్ష‌న్స్‌లో ఎప్పుడూ చేస్తారో తెలియాల్సి ఉంది.

More News

కొత్త సినిమాకి కొత్త సీన్స్ కలుపుతున్నారు..!

కొత్త సినిమాకి కొత్త సీన్స్ కలుపుతున్నారు...ఇంతకీ ఆ కొత్త సినిమా ఏమిటి అనుకుంటున్నారా..?

నేత్రదానం చేస్తానంటున్నహీరోయిన్.....

వాళ్లు అందమైన హీరోయిన్సే కాదు...వారికి అందమైన మనసుంటుందని చాలా సందర్భాల్లో కథానాయికలు నిరూపిస్తూ వస్తున్నారు.

నాయనా చైతన్య ఏమిటి కన్ ఫ్యూజన్..!

అక్కినేని నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సాహసం శ్వాసగా సాగిపో.

చిరు వస్తున్నారని తెలిసే బన్నిరాలేదట..!

అల్లు శిరీష్ నటించిన తాజా చిత్రం శ్రీరస్తు శుభమస్తు.ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవితో పాటు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా రావాలట.

అందుకే...ఆయన పవర్ స్టార్..!

ఆపదలో ఉన్న వాళ్లు ఎవరైనా సరే....ఆయన దృష్టికి వచ్చిన వారందరికీ పవన్ కళ్యాణ్ సహాయం చేసారు చేస్తునే ఉన్నారు.