నాగ శౌర్య సినిమాలో తేజు హీరోయిన్..

  • IndiaGlitz, [Tuesday,March 22 2016]

ఊహ‌లు గుస‌గుస‌లాడే, దిక్కులు చూడ‌కు రామ‌య్య చిత్రాల్లో న‌టించి తాజాగా క‌ళ్యాణ వైభోగ‌మే చిత్రంతో స‌క్సెస్ సాధించిన యువ హీరో నాగ‌శౌర్య‌. న‌టుడు & ద‌ర్శ‌కుడు అవ‌స‌రాల శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ శౌర్య న‌టిస్తున్న చిత్రం జ్యో అచ్యుతానంద‌. ఈ చిత్రంలో నాగ శౌర్య తో పాటు మ‌రో హీరో నారా రోహిత్ కూడా న‌టిస్తున్నారు.

ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల ప్రేమ‌క‌థా చిత్రంగా ఈ చిత్రాన్ని అవ‌స‌రాల శ్రీనివాస్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో సాయిథ‌ర‌మ్ తేజ్ హీరోయిన్ రెజీనా న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రాన్ని ఏప్రిల్ మొద‌టివారంలో ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వారాహి చ‌ల‌న చిత్ర బ్యాన‌ర్ పై సాయి కొర్ర‌పాటి నిర్మిస్తున్నారు. క‌ళ్యాణి మాలిక్ సంగీతాన్ని అందిస్తున్నారు.

More News

అంద‌ర్నీ ఆక‌ట్టుకునేలా ఉండే సింపుల్ ఫ‌న్ ఫిల్మ్ ర‌న్ - హీరో సందీప్ కిష‌న్

సందీప్ కిషన్ - అనీషా అంబ్రోస్ జంట‌గా మిస్ట‌ర్ నూక‌య్య ఫేం అని క‌న్నెగంటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ర‌న్. ఎ టి.వీ బ్యాన‌ర్ పై అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మించారు.

చిరంజీవి సాంగ్ స్ఫూర్తి అంటున్న వర్మ

కొట్టినా పొడిచినా ఉప్పు పాతరేసిన..ప్రాణమే తీసినా గొయ్యి తవ్వి పాతినా... ఈ సాంగ్ వర్మ ఎటాక్ సినిమాలోని సాంగ్. ఈ సాంగ్ ను రాంగోపాల్ వర్మ కథకు అనుగుణంగా సిరాశ్రీ చే రాయించాడు.

మంచు మ‌నోజ్ ఎటాక్ ఆడియో విడుద‌ల‌..

మంచు మ‌నోజ్, సుర‌భి జంట‌గా జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాష్ రాజ్, వ‌డ్డే న‌వీన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ఎటాక్. ఈ చిత్రాన్ని సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించారు.

ఏప్రిల్ 1న 'నన్ను వదిలి నీవు పోలేవులే' విడుదల

బాలకృష్ణ కోలా,వామికా జంటగా బీప్ టోన్ స్టూడియోస్,శ్రీ కామాక్షి మల్టీమీడియా ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం' నన్ను వదిలి నీవు పోలేవులే'.

విజయవాడలో నారా, నందమూరి అభిమానుల సమక్షంలో 'రాజా చెయ్యివెస్తే' పోస్టర్ విడుదల

నారా రోహిత్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం 'రాజా చెయ్యి వేస్తే'.ఈగ,‘అందాల రాక్షసి’,’లెజండ్’,‘ఊహలు గుసగుసలాడే’,‘దిక్కులు చూడకు రామయ్యా’