ద్విభాషా చిత్రంలో నాగశౌర్య
Send us your feedback to audioarticles@vaarta.com
మద్రాసు పట్టణం, అభినేత్రి చిత్రాల దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ఇప్పుడు మరో ద్విభాషా చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. తమిళంలో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుంది. ఆసక్తికరమైన విషయమేమంటే తెలుగు, తమిళంలో రూపొందనున్న ఈ సినిమాలో నాగశౌర్య హీరోగా నటించనున్నాడు.
నాగశౌర్య సరసన సాయిపల్లవి హీరోయిన్‌గా నటించనుంది. తమిళంలో `కరు` అనే పేరుతో సినిమా తెరకెక్కనుంది. తెలుగులో ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ సినిమాతో నాగశౌర్య తమిళంలో ఎంట్రీ ఇస్తున్నాడు. తెలుగు తరహాలో తమిళంలో సక్సెస్ సాదిస్తానని నాగశౌర్య కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com