నాగశౌర్య జోరు
Send us your feedback to audioarticles@vaarta.com
అబ్బాయితో అమ్మాయి షూటింగ్‌ను నాగశౌర్య పూర్తి చేశాడు. ఈ సినిమాను రమేష్ వర్మ దర్శకత్వం చేస్తున్నారు. ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. పాటల కంపోజింగ్ పూర్తయింది. అతి త్వరలో పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు నాగశౌర్య కల్యాణ వైభోగమే సినిమాలో నటిస్తున్నారు. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో షూటింగ్‌ను పూర్తి చేసుకోనుంది. సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న నాగశౌర్య ఇప్పుడు మాత్రం వరుస సినిమాలతో జోరుమీదున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com