బాలీవుడ్ చిత్రంలో శౌర్య హీరోయిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
నాగశౌర్య జతగా @నర్తనశాల చిత్రంలో నటించిన కశ్మీరా పరదేశికి చాలా మంచి ఆఫర్ దక్కింది. ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ చిత్రంలో నటించబోతుంది కశ్మీరా. ఈ చిత్రంలో విద్యాబాలన్ నటిస్తుండగా.. దక్షిణాది విలక్షణ నటి నిత్యామీనన్ ఇందులో నటిస్తుండటం విశేషం. ఇందులో ఓ కీలక పాత్రలో కశ్మీరా నటించనుంది.
ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ ఇప్పుడు రజనీకాంత్, శంకర్ `2.0`లో విలన్‌గా నటిస్తున్నాడు. గతంలో త్రిషతో కూడా నటించిన అక్షయ్‌కుమార్ ఈసారి నిత్యామీనన్‌తో కలిసి నటించబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments