చైతు...రెండు సినిమాలు ఒకేసారి
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగచైతన్య రెండు సినిమాలు సాహసం శ్వాసగా, ప్రేమమ్ సినిమాలు విడుదలకు సిద్ధమైయ్యాయి. ఇవి విడుదలక కాకమునుపే చైతన్య మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అందులో ఒకటి కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. కాగా చైతు మరో సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చేయడానికి రెడీ అయ్యాడట.
ఈ చిత్రంతో కృష్ణ అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా లావణ్య నటిస్తుంది. ఈ రెండు సిమాల్లో దర్శకుల పేర్లు కృష్ణ అని ఉండటంతో మీడియా కన్ ప్యూజన్ క్రియేట్ అయ్యి చైతన్య సినిమాలో మరో హీరోయిన్ లావణ్య అంటూ వార్తలు బయటకుక వచ్చేశాయి కానీ అసలు విషయం ఇదంట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments