చైతు టైటిల్ కి ముహుర్తం కుదిరింది

  • IndiaGlitz, [Wednesday,February 17 2016]

నాగ చైత‌న్య మ‌ల‌యాళంలో సంచ‌ల‌నం సృష్టించిన ప్రేమ‌మ్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్నిచందు మొండేటి తెర‌కెక్కిస్తున్నారు. సితార ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ చాలా ఫాస్ట్ గా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రానికి టైటిల్ అంటూ మ‌జ్ను ప్ర‌చారంలో ఉంది.

అలాగే మ‌ల‌యాళం టైటిల్ అయిన ప్రేమ‌మ్ టైటిలే ఈ మూవీకి పెడుతున్నార‌ని మ‌రో వార్త ప్ర‌చారంలో ఉంది. అయితే ఈ సినిమా టైటిల్ అండ్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌డానికి ఈ నెల 19న ముహుర్తం ఫిక్స్ చేసారు. ఈ విష‌యాన్ని హీరో నాగ చైత‌న్య ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. జులైలో ఈ మూవీ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

మహాశివరాత్రి కానుకగా 'సతీ తిమ్మమాంబ' విడుదల

ఎస్.ఎస్.ఎస్.ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై బాలగొండ ఆంజనేయులు దర్శకత్వంలో భవ్యశ్రీ ప్రధాన పాత్రలో నిర్మాత పెద్దరాసు సుబ్రమణ్యం నిర్మించిన హిస్టారికల్ మూవీ 'సతీ తిమ్మమాంబ'.

'కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రయూనిట్ ను అభినందించిన - బాలకృష్ణ

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రసాద్ ల్యాబ్స్ లో,నాని,మెహరీన్ జంటగా నటించిన చిత్రం‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’చిత్ర స్పెషల్ షో ను వీక్షించారు.

అభిమాని సినిమా చూస్తున్న బాలయ్య...

నాని హీరోగా నటించిన 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రం రీసెంట్ గా రిలీజ్ మంచి విజయాన్ని అందుకుంది.

రకుల్ కూడా బిజినెస్ పెట్టేసింది....

ప్రస్తుతం సినిమా రంగంలోని నటీనటులందరూ తమ ఆదాయాన్ని హోటల్స్,ఫ్యాషన్ డిజైనింగ్ రంగాల్లో ఇన్ వెస్ట్ చేస్తున్నారు.

ప్ర‌భాస్ నెక్ట్స్ మూవీ బ‌డ్జెట్ ఎంత‌

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 మూవీలో న‌టిస్తున్నారు. ద‌ర్శ‌క‌థీర రాజ‌మౌళి ఈ చిత్రాన్నిఅత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు.