నాగచైతన్య తొలిసారిగా..
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగచైతన్య ఇప్పటివరకు పది చిత్రాల్లో హీరోగా నటించాడు. ప్రస్తుతం పదకొండవ సినిమా 'సాహసం శ్వాసగా సాగిపో'తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి గౌతమ్ మీనన్ దర్శకుడు. గౌతమ్, చైతన్య కాంబినేషన్లో ఇది రెండో సినిమా. గతంలో వీరిద్దరు 'ఏమాయ చేసావే' వంటి హిట్ చిత్రం కోసం కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే.
విశేషమేమిటంటే.. తన కెరీర్లోనే తొలిసారిగా ఓ దర్శకుడుతో రెండవసారి పనిచేయడం.. చైతుకి గౌతమ్ విషయంలోనే జరిగింది. మరి రెండవసారి కూడా ఈ కాంబినేషన్ తొలిసారి చేసినట్లే మాయ చేస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments