'సవ్యసాచి' మ్యూజిక్ డైరెక్టర్ గా...?

  • IndiaGlitz, [Thursday,October 05 2017]

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న చిత్రం 'స‌వ్య‌సాచి'. ఈ నెల రెండో వారంలో సినిమా సెట్స్‌లోకి వెళ్ల‌నుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మించ‌నున్నారు. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌లో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాకు ఎం.ఎం.కీర‌వాణి సంగీతం అందించ‌బోతున్నార‌ట‌. బాహుబ‌లి త‌ర్వాత కీర‌వాణి సంగీతం అందిస్తున్న సినిమా స‌వ్య‌సాచి. యుద్ధం శ‌ర‌ణం త‌ర్వాత నాగ‌చైత‌న్య చేస్తోన్న సినిమా ఇది. ప్రేమ‌మ్ త‌ర్వాత చైత‌న్య‌, చందు మొండేటి కాంబినేష‌న్‌లో రానున్న సినిమా ఇది.

More News

శ్రీకాంత్ కొత్త చిత్రం వివరాలు

మైటీ స్టార్ శ్రీకాంత్ ప్రధాన పాత్రలో ఏవీఎల్ ప్రొడక్షన్స్ సంస్థ కొత్త చిత్రాన్ని రూపొందిస్తోంది. ఈ చిత్రంతో అభయ్ కథానాయకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

ప్రభాస్ కొత్త సినిమా ఎప్పుడో తెలుసా..

బాహుబలితో నేషనల్ స్టార్ అయిన యంగ్ రెబల్ స్టార్ట్ ప్రభాస్ ఇప్పుడు `సాహో` సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరణను జరుపుకుంటుంది.

'మన అక్కినేని' అద్భుతమైన పుస్తకం - వెంకయ్య నాయుడు

‘‘తెలుగువారు మరచిపోలేని, మరచిపోకూడని, మరచిపోని గొప్ప నటుడు అక్కినేని నాగేశ్వరరావుగారు. అటువంటి గొప్ప వ్యక్తిపై ‘మన అక్కినేని’ పేరుతో ఓ చక్కటి ఫొటో బయోగ్రఫీని ప్రముఖ సినీ పరిశోధకుడు సంజయ్ కిషోర్ తీసుకురావడం చాలా సంతోషకరం’’ అని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.

అప్పుడు ప్రేమ‌మ్‌.. ఇప్పుడు ప్రేత‌మ్‌..

నాగ‌చైత‌న్య కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిలిచిన చిత్రాల‌లో ప్రేమ‌మ్ ఒక‌టి. మ‌ల‌యాళంలో ఘ‌న‌విజయం సాధించిన ప్రేమ‌మ్ చిత్రం ఆధారంగా ఈ సినిమా తెలుగులో రీమేక్ అయ్యింది. గ‌తేడాది అక్టోబ‌ర్ 7న విడుద‌లైన ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా.. చైత‌న్య‌కి న‌టుడిగా మంచి పేరు తీసుకువ‌చ్చింది. ఇప్పుడు  ఇదే నెల‌లో చైత‌న్య‌కి కాబోయే శ్రీ‌&#

మ‌హిళ‌లు వారి కొడుకుల‌ను స‌రిగా పెంచాలి - రేణుదేశాయ్‌

ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ త‌న పిల్ల‌ల‌ను చూసుకోవ‌డానికి వ్యక్తి అవ‌స‌రం అంటూ వ్యాఖ్యానించింది. దీనిపై కొంత‌మంది నెగ‌టివ్‌గా మాట్లాడ‌టం, కామెంట్ చేయ‌డం మొద‌లుపెట్టారు. కొంద‌రు ఓ అడుగు ముందుకేసి నువ్వు మా వ‌దిన‌వు, నువ్వు ఇంకో పెళ్లి గురించి ఆలోచిస్తే, నిన్నుద్వేషిస్తామంటూ రేణుకు ఫేస్‌బుక