చై, సామ్ రిసెప్షన్...
Send us your feedback to audioarticles@vaarta.com
చైతన్య అక్కినేని, హీరోయిన్ సమంతలు అక్టోబర్ నెలలో ఓ ఇంటివారైన సంగతి తెలిసిందే. గోవాలో పరిమితంగా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల సమక్షంలో వీరి పెళ్లి హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో జరిగింది.
పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున రిసెప్షన్ ఇస్తానని అక్కినేని నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే.
పెళ్లికాగానే చై, సామ్లిద్దరూ షార్ట్ గ్యాప్ మాత్రమే తీసుకుని సినిమాల్లో బిజీగా మారారు. తాజా సమాచారం ప్రకారం ఈ నవంబర్ 12న చై, సామ్‌ల రిసెప్షన్ ఘనంగా జరగనుందట. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com