చై, సామ్ టైటిల్‌...

  • IndiaGlitz, [Thursday,August 16 2018]

అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత పెళ్లి త‌ర్వాత ఓ సినిమాలో న‌టించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. హ‌రీశ్ పెద్ది, సాహు గార‌పాటి ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. 'నిన్నుకోరి' చిత్రంతో స‌క్సెస్ సాధించిన ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

సినిమాలో కూడా చైతు, సామ్‌లు పెళ్లైన జంట‌గానే క‌నిపించ‌బోతున్నారు. లెటెస్ట్ స‌మాచారం ప్రకారం ఈ చిత్రానికి మ‌జిలి అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ట‌.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఏ మాయ చేసావె, ఆటోన‌గ‌ర్ సూర్, మ‌నం చిత్రాల త‌ర్వాత ఈ జోడి న‌టించ‌బోయే చిత్ర‌మిదే.

More News

హిట్ డైరెక్ట‌ర్‌తో మరోసారి...

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వ‌రుస విజ‌యాల‌ను సాధిస్తున్నారు. ఇప్పుడు ఈయ‌న న‌టిస్తున్న చిత్రం 'అరవింద స‌మేత‌..' త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో

'లాస్ట్ సీన్' చిత్రం ప్రారంభం

ప్రకాష్ ఠాకూర్ సమర్పణలో గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమి పతాకంపై హర్ష కుమార్, తులికా సింగ్ హీరోహీరోయిన్లుగా దీపక్ బలదేవ్ ఠాకూర్ దర్శకత్వంలో

స్మిత వెబ్ సిరీస్‌

90 ద‌శ‌కంలో కుర్ర‌కారును కైపు క‌ళ్ల‌తో మ‌త్తెక్కించిన న‌టి సిల్క్ స్మిత‌. ద‌క్షిణాదిన అగ్ర హీరోలంద‌రి చిత్రాల్లో స్పెష‌ల్ సాంగ్స్‌..

'గీత గోవిందం' కు మెగ‌స్టార్‌, సూప‌ర్‌స్టార్ ప్ర‌శంస‌...

మంచి చిత్రాల‌ను పెద్ద స్టార్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శంసిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన గీత గోవిందంకు ఇండ‌స్ట్రీ నుండి ప్ర‌శంస‌లు అందుతున్నాయి.

సమీరం ట్రైలర్ విడుదల

నూతన నిర్మాణ సంస్థ అనిత క్రేయేటివ్ వర్క్స్ బ్యానర్ లో అనిత దేవేందర్ రెడ్డి, సురేష్ కేషవన్, జి.రుక్మిణి కలిసి సంయుక్తంగా తెరకెక్కుతున్న సినిమా సమీరం.