చైతు, సమంత ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్ అయ్యింది....
Send us your feedback to audioarticles@vaarta.com
చైతు తమ్ముడు, హీరో అఖిల్ కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. రీసెంట్గా సెలబ్రిటీల నడుమ ఎంగేజ్మెంట్ కూడా పూర్తయ్యింది. ఇప్పుడు అన్న నాగచైతన్య వంతు వచ్చేసింది. కమిట్మెంట్స్తో బిజీగా ఉండటంతో చైతు, సమంతల ఎంగేజ్మెంట్ ఆలస్యమైంది. పెద్దల అంగీకారంతో త్వరలోనే పెళ్ళి కూడా చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.పెళ్లి తంతు కంటే ముందుండే నిశ్చితార్థ వేడుకకు ఇప్పుడు ఇరు కుటుంబాల పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 29న చైతు, సమంతలకు హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్లో ఎంగేజ్మెంట్ వేడుక జరగనుందని టాక్. అదికారక సమాచారం రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments