చైతు, సమంత ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్ అయ్యింది....

  • IndiaGlitz, [Sunday,December 25 2016]

చైతు తమ్ముడు, హీరో అఖిల్ కూడా త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నారు. రీసెంట్‌గా సెల‌బ్రిటీల న‌డుమ ఎంగేజ్‌మెంట్ కూడా పూర్త‌య్యింది. ఇప్పుడు అన్న నాగ‌చైత‌న్య వంతు వ‌చ్చేసింది. క‌మిట్‌మెంట్స్‌తో బిజీగా ఉండ‌టంతో చైతు, స‌మంత‌ల ఎంగేజ్‌మెంట్ ఆల‌స్య‌మైంది. పెద్ద‌ల అంగీకారంతో త్వ‌ర‌లోనే పెళ్ళి కూడా చేసుకోబోతున్న సంగ‌తి తెలిసిందే.పెళ్లి తంతు కంటే ముందుండే నిశ్చితార్థ వేడుక‌కు ఇప్పుడు ఇరు కుటుంబాల పెద్ద‌లు ఏర్పాట్లు చేస్తున్నారు. జ‌న‌వ‌రి 29న చైతు, స‌మంత‌ల‌కు హైద‌రాబాద్ ఎన్ క‌న్వెన్ష‌న్‌లో ఎంగేజ్‌మెంట్ వేడుక జ‌ర‌గ‌నుంద‌ని టాక్‌. అదికార‌క స‌మాచారం రానుంది.

More News

చరణ్ కి మణిరత్నం సలహా....

రామ్ చరణ్ తో సినిమా చేయాలని దర్శకుడు మణిరత్నం ప్రయత్నాలు చేస్తున్నాడు.

నయన కారులో దెయ్యం....

నయనతార ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'డోరా'.

ఖైదీ నెం150 సుందరి సాంగ్ రిలీజ్...!

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం 150 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.

ఎన్టీఆర్ టైటిల్....

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు తర్వాత వెంటనే సినిమా చేయలేదు.

జనవరి 4న విజయవాడలో 'ఖైదీ నంబర్ 150' ప్రీరిలీజ్ ఫంక్షన్ - రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 'ఖైదీనంబర్ 150' సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.