చైతు మొదటి షెడ్యూల్ పూర్తి...
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగచైతన్య ఏకంగా రెండు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుంది. ప్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ఈ సినిమాతో పాటు కృష్ణ అనే కొత్త దర్శకుడుతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా థ్రిల్లర్ జోనర్లో రూపొందుతోంది.
ఈ సినిమాలో స్క్రీన్ప్లే ప్రధానాంశంగా సాగుతుంది. ఈ సినిమా తొలి షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com