చిన్నప్పటి చైతు సూపర్..

  • IndiaGlitz, [Monday,May 16 2016]

నాగ చైత‌న్య హీరోగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ప్రేమ‌మ్. మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన ప్రేమ‌మ్ చిత్రాన్ని అదే టైటిల్ తో రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో మూడు విభిన్న వ‌య‌స్సుల్లో చైతు మూడు ప్రేమ‌క‌థ‌లు చూపించ‌నున్నారు.
ఇటీవ‌ల గడ్డంతో మాస్ లుక్ లో క‌నిపించిన చైతు...ఈసారి ప్రేమ‌మ్ సినిమాలోని చైతు టీనేజ్ స్టిల్ రిలీజ్ చేసారు. ఇందులో గ‌డ్డం, మీసాలు లేకుండా టీనేజ్ లో చైతు ఇలాగే ఉండేవాడు...కాదు కాదు...నిజంగా చిన్ప‌ప్ప‌టి చైతు ఫోటోనే అనేంత‌గా చైతు లుక్స్ ఉండ‌డం విశేషం. ప్రేమ‌మ్ లోని మూడు డిఫ‌రెంట్ గెట‌ప్స్ కోసం చైతు చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ప్రేమ‌మ్ ఆగ‌ష్టులో ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని స‌మాచారం. చైతు నీ లుక్స్ సూప‌ర్...కంగ్రాట్స్ & ఆల్ ది బెస్ట్.

More News

ఒక మనసు టీజర్ అదిరింది..

మెగా ఫ్యామిలీ నుంచి తొలిసారి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న నిహారిక నటించిన చిత్రం ఒక మనసు.ఈ చిత్రంలో నాగ శౌర్య -నిహారిక జంటగా నటించారు.

మహేష్ హీరోయిన్ కు పెళ్లైంది...

బాలీవుడ్ హీరోయిన్ అతిథిరావు,తన ప్రేమికుడు రేడియో జాకీ అనుమోల్ ను ఆదివారం కుటుంబ సభ్యుల సమక్షంలో

సమంతకి అన్నీ అవే

2016లో ఏకంగా అరడజను సినిమాలతో సందడి చేస్తోంది చెన్నై పొన్ను సమంత.వీటిలో ఇప్పటికే మూడు సినిమాలు(ఒకటి అతిథి పాత్ర)విడుదల కాగా..

శ్రీకాంత్ అడ్డాల అధిగమించగలడా?

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'వంటి బ్లాక్ బస్టర్ తరువాత మహేష్ బాబు,శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం' బ్రహ్మోత్సవం'.

ఇక వరుణ్ తేజ్ వంతు

చిరంజీవి తరువాత అతని ఫ్యామిలీ నుంచి వచ్చిన కథానాయకులందరికీ ఓ సెంటిమెంట్ ఉంది.