ప్రాఫిట్ లో నాగ అన్వేష్ "ఏంజిల్" చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన 'ఏంజెల్'. ఈ చిత్రం నవంబర 3న విడుదలై ఏంజెల్ చిత్రం ఆంధ్రా తెలంగాణ మొత్తం థియేటర్స్ కలిపి1st weak 80lacs షేర్ వచ్చింది. b&c ఇంకో 70lk రావచ్చు మొత్తం తెలుగు షేర్ ఎక్సపెక్ట్ 1.5 . హిందీ శాటిలైట్ 1.4 cr సంపాందించిపెట్టింది.
ఏంజెల్ మూవీ ఆంధ్ర సిడెడ్ కలిపి 40థియేటర్స్ లలో 2nd వీక్ ఇంకా ప్రదర్శింపబడుతుంది తెలుగు శాటిలైట్ హక్కులు Tamil లాంగ్వేజ్ రైట్స్ 3cr ఎక్సపెక్ట్ చేస్తున్నారు. టోటల్ గా చూస్తే ఏంజెల్ ప్రాఫిట్ జోన్ లో ఉందనే చెప్పుకోవచ్చు. తమిళ, హిందీ రైట్స్ ఈ స్థాయిలో వెళ్లడం కూడా విశేషం అనే చెప్పాలి.
ఈ చిత్ర బడ్జెట్ విషయానికి వస్తే ఏంజిల్ మూవీ టోటల్ మేకింగ్ 3.3 గ్రాఫిక్స్ 40లక్షలు,1st కాపీ 3.7. పబ్లిసిటీ 85 లక్షలు కాగా టోటల్ మూవీ 4.55 కోట్లు ఉన్నది అని వినికిడి ఈ మధ్య వస్తున్న చిన్న సినిమాలు థియేటర్స్ కలెక్షన్స్ కంటే ఇతర భాషల రైట్స్ ఆన్లైన్ రైట్స్ రూపంలో నిర్మాలకి లాభాలు రావడం సంతోష కరమైన విషయం గా చెప్పుకోవచ్చు ఆ కోవలోనే ఏంజెల్ ఉండటం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments