నాగ్ , దర్శకేంద్రుడి కథ ఇదే....
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్‌లోమరో చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే చాలా రోజులుగా ఈ సినిమా చర్చల దశలో ఉంది. వెంకటేశ్వరుని కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. గతంలో అన్నమయ్య, రామదాసు వంటి భక్తులను తెలుగు ప్రేక్షకులకు తనదైన శైళిలో పరిచయం చేసిన దర్శకుడు రాఘవేంద్రరావు మరో వెంకటేశ్వరుని భక్తిని సినిమా రూపంలో తెరకెక్కించాడు. ఆ భక్తుడే హథీ రాంబాబా. ఆశారాం అనే భక్తుడిని కాపాడటానికి ఏనుగు రూపంలో వచ్చి వేంకటేశ్వరుడు కాపాడాడని చరిత్ర చెబుతుంది. అదే ఇప్పుడు రాఘవేంద్రరావు తన స్టయిల్‌లో తెరకెక్కించనున్నాడని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com