నాగార్జునతో విమలారామన్...

  • IndiaGlitz, [Monday,May 23 2016]

అక్కినేని నాగార్జున ప్రధానపాత్రలో త్వరలోనే భక్తిరస చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. సినిమా జూన్ నుండి చిత్రీకరణ జరుపుకోనుంది. ఓం నమో వెంకటేశాయ' టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రంలో నాగార్జున వెంకటేశుని భక్తుడు హథీరాంబాబాగా నటిస్తున్నాడు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఎ.మహేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో అనుష్క, ప్రగ్యా జైశ్వాల్ లు నటించబోతున్నారు. వీరితో పాటు విమలారామన్ కూడా నటించనుంది. ఈ చిత్రంలో అనుష్క గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తుందని, ప్రగ్యాజైశ్వాల్, విమలారామన్ లు కీలకపాత్రల్లో నటిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

More News

క‌బాలి కొత్త రికార్డ్..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కించిన తాజా చిత్రం క‌బాలి. ఈ చిత్రంలో రజ‌నీకాంత్ స‌ర‌స‌న రాధికా ఆప్టే న‌టించింది. ఇటీవ‌ల రిలీజైన క‌బాలి టీజ‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.దీంతో క‌బాలి టీజ‌ర్ సినిమా పై అంచ‌నాల‌ను మ‌రింత పెంచేసింది.

అవి చైతు సినిమాలోకనిపించవట...

అక్కినేని నాగచైతన్య, గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో రూపొందుతోన్న లవ్, యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సాహసం శ్వాసగా సాగిపో. ఈ చిత్రంలో మంజిమ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.

నాని నెక్ట్స్ మూవీ డైరెక్టర్ ఎవరంటే....

నేచురల్ స్టార్ నాని ఇప్పుడున్న లెటెస్ట్ జనరేషన్ హీరోస్ విభిన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ మంచి విజయాలను సాధిస్తున్నాడు.

పవన్ స్టార్ట్ చేసేస్తున్నాడు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత నెలలో సర్ధార్ గబ్బర్ సింగ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

కలిసి ఉంటే కలదు సుఖం అని చెబుతున్న 'బ్రహ్మోత్సవం' - కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు

సూపర్ స్టార్ మహేష్ హీరోగా,కాజల్,సమంత,ప్రణీత హీరోయిన్స్గా పి.వి.పి.సినిమా-ఎం.బి.ఎంటర్ టైన్ మెంట్స్ బేనర్స్ పై శ్రీకాంత్ అడ్డాల