నాగ్ ఊపిరి టీజర్ & ఆడియో డేట్..

  • IndiaGlitz, [Friday,February 19 2016]

టాలీవుడ్ కింగ్ నాగార్జున‌, కోలీవుడ్ హీరో కార్తీ, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కాంబినేష‌న్లో రూపొందుతున్న క్రేజీ మూవీ ఊపిరి. ఈ చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కిస్తున్నారు. తెలుగు, త‌మిళ్ లో ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. ప్రేమికుల రోజున కొత్త పోస్ట‌ర్ రిలీజ్ చేసిన ఊపిరి టీమ్ ఫ‌స్ట్ టీజ‌ర్ రిలీజ్ చేయ‌డానికి రెడీ అవుతుంది.
ఈనెల 20న ఊపిరి ఫ‌స్ట్ టీజ‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు. గోపీ సుంద‌ర్ సంగీతం అందించిన ఊపిరి ఆడియోను ఈనెల 28న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఊపిరి సినిమాని తెలుగు, త‌మిళ్ లో మార్చి 25న రిలీజ్ చేయ‌నున్నారు. సంక్రాంతికి సోగ్గాడు గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన నాగ్ ఊపిరి తో ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌నున్నాడో తెలియాలంటే మార్చి 25 వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

నాగచైతన్య, శ్రుతిహాసన్, చందు మొండేటి ల కాంబినేషన్ లో 'ప్రేమమ్'

అక్కినేని నాగచైతన్య,శ్రుతిహాసన్,అనుపమ పరమేశ్వరన్,మడొన్నా సెబాస్టియన్ లు నాయకా,నాయికలు.

శ్రీ శ్రీ నా కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోతుంది - సూపర్ స్టార్ కృష్ణ

తేనె మనసులు(1965)చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై..తొలి చిత్రంతోనే సక్సెస్ సాధించి ఆతర్వాత తెలుగు తెరపై ఎన్నో ప్రయోగాలు చేసిన కథానాయకుడు సూపర్ స్టార్ కృష్ణ.

వరుణ్ మూవీకి పవన్ మ్యూజిక్ డైరెక్టర్..

ముకుంద,కంచె,లోఫర్....ఇలా ఇప్పటి వరకు వైవిధ్యమైన చిత్రాలు చేసిన వరుణ్ తేజ్...

అందుకే...ట్విట్టర్ లో లేనంటున్న సునీల్...

ఇప్పుడు ఎవరికైనా ట్విట్టర్ -ఫేస్ బుక్ అకౌంట్ ఉంటుంది.అదే సినిమా హీరోలకైతే ఖచ్చితంగా ఉంటుంది.

స‌రైనోడు టీజ‌ర్ రిలీజ్

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - బోయపాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌రైనోడు. ఏప్రిల్ లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న స‌రైనోడు టీజ‌ర్ ఈరోజు రిలీజ్ చేసారు.