ఇస్మార్ శంకర్ సాంగ్‌లో నభా నటేష్ సరికొత్త లుక్
Send us your feedback to audioarticles@vaarta.com
ఎనర్జిటిల్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. 'డబుల్ దిమాక్' ట్యాగ్ లైన్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. ఈ సాంగ్‌లో నిధి అగర్వాల్, నభా నటేష్ ఇద్దరూ రామ్‌తో నటిస్తున్నారు. రీసెంట్గా దిమాక్ ఖరాబ్ అంటూ తెలంగాణ యాసలో సాగే ఈ పాటకు సంబంధించి నిధి అగర్వాల్ లుక్కు చాలా మంచి స్పందనవ వవ్చింది.
లెటెస్ట్‌గా నభా నటేశ్ ఫోటోలు విడుదలయ్యాయి. ఇందులో నభా నటేష్ సరికొత్త లుక్‌లో, రూరల్ స్టైల్లో ఆకట్టుకుంటుంది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం వహించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com