'నా నువ్వే' మరింత ఆలస్యం
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం నా నువ్వే. తమన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి 180 ఫేమ్ జయేంద్ర దర్శకత్వం వహించారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహణం అందించిన ఈ సినిమాకి.. షెరత్ సంగీత దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా ఈ నెల 25న విడుదల కావాల్సింది. కానీ పోస్ట్ పోన్ అయ్యింది. జూన్ 1న విడుదలవుతుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు జూన్ 8 లేదా 14 తేదీల్లో విడుదలయ్యే అవకాశాలున్నాయని ఫిలింనగర్ వర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com