బొమ్మరిల్లు లాంటి క్యూట్ లవ్ స్టోరి 'నా లవ్ స్టోరి'

  • IndiaGlitz, [Monday,April 23 2018]

అశ్వని క్రియేషన్స్ బ్యానర్ పై జి. లక్ష్మి  కె. శేషగిరిరావు సంయుక్తంగా మహిధర్ , సోనాక్షి సింగ్ రావత్ లను వెండితెరకు పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం 'నా లవ్ స్టోరీ' సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దంగా వున్నది.  పెద్ద సినిమాల హోరు ముగిసిన తర్వాత రిలీజ్ చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ 'బొమ్మరిల్లు' లాంటి క్యూట్ లవ్ స్టోరి, యూత్ అండ్ ఫ్యామిలీ చూడవలసిన సినిమా 'నా లవ్ స్టోరి' అని, హీరో, హీరోయిన్ల్ కొత్తవారైనా సీనియర్స్ కి ధీటుగా బాగా చేశారని, శివన్నారాయణ, తొటపల్లి మధు కామెడీ కడుపుబ్బ నవ్వింస్తుందని, ఇందులోని రెండు సాంగ్స్ నార్త్ బ్యాంకాక్ లోని చియాంగ్ మై లో షూట్ చేశామని, తర్వలో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి ఆడియోని రిలీజ్ చేస్తామని చెప్పారు.

డైరెక్టర్ మాట్లాడుతూ... కాలేజ్ లో అడుగు పెడుతున్న యూత్ కి, ముఖ్యంగా ఆడపిల్లలకి, కొత్తగాప్రేమలో పడేవాళ్ళకి ఆల్ రెడీ ప్రేమలో ఉన్న వారికి ప్రేమపై క్లారిఫికేషన్ ఇచ్చిన స్టోరి 'నా లవ్ స్టోరి'. 'అష్టాచమ్మ', 'ఉయ్యాలా జంపాలా','పెళ్ళి చూపులు' లాంటి నేచురల్ లవ్ స్టోరి అని, కొత్త వాళ్ళైనా బాగా చేశారని, ఈ సినిమా చూసి మీరే చెప్తారు. మా లవ్ స్టోరి చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.

More News

'రుణం' పాటల విడుదల 

బెస్ట్ విన్ ప్రొడక్షన్ పతాకంపై భీమినేని సురేష్-జి.రామకృష్ణారావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'రుణం' ఈ చిత్రంలో గోపికృష్ణ-మహేంద్ర హీరోలుగా పరిచయమవుతుండగా..

చిలకలూరిపేటలో నందమూరి అభిమానుల సమక్షంలో జరిగిన 'జై సింహా' 100 రోజుల వేడుక

నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం "జై సింహా". సి.కె.ఎంటర్ టైనమెంట్స్ పతాకంపై సి.కళ్యాణ్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించారు.

'మేజర్ చంద్రకాంత్’కి 25 ఏళ్ళు

మహానటుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి.రామారావు కెరీర్‌లో

ఆ విష‌యంలో మ‌హేశ్‌దే రికార్డు

భ‌ర‌త్ అనే నేను.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న లేటెస్ట్ సెన్సేష‌న‌ల్ మూవీ పేరిది.

ముచ్చ‌ట‌గా మూడోసారి..

యూత్‌ఫుల్ మూవీస్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన ద‌ర్శ‌కుడు మారుతి. ఈ రోజుల్లో నుంచి మ‌హానుభావుడు వ‌ర‌కు యువ‌త‌నే ల‌క్ష్యంగా చేసుకుని ఆయ‌న రూపొందించిన చిత్రాల‌న్నీ మంచి ఆద‌ర‌ణ పొందాయి.