బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న మైత్రీ
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం టాలీవుడ్లో అగ్ర హీరోలతో పాటు.. మీడియం బడ్జెట్ హీరోల సినిమాలను వరుసగా నిర్మిస్తున్న సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఈ సంస్థలో 14 సినిమాలు రెడీ అవుతున్నాయి. కాగా ఈ సంస్థ ఇప్పుడు బాలీవుడ్లోకి కూడా అడుగుపెట్టనుంది.
ఓ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడితో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తుంది మైత్రీ మూవీ మేకర్స్. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించే అవకాశాలున్నాయి. ఓ భాషలో సినిమాను నిర్మించి మిగిలిన భాషల్లో అనువాదం చేసే తరహాలో కాకుండా అన్ని భాషల్లో ఏక కాలంలో తెరకెక్కించేలా మైత్రీ సంస్థ ప్లాన్ చేస్తుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com