వర్మ సినిమాలో కథానాయికగా మైరా సరీన్

  • IndiaGlitz, [Thursday,November 30 2017]

నాగార్జున-రాంగోపాల్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ప్రారంభోత్సవం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. "కంపెనీ" పతాకంపై రాంగోపాల్ వర్మ-సుధీర్ చంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొని.. జనవరి నుంచి మొదలవ్వబోయే సెకండ్ షెడ్యూల్ కి సన్నద్ధమవుతోంది.

ఈ చిత్రంలో కథానాయిక ఎవరనే విషయంపై గత కొన్ని రోజులుగా వేర్వేరు వార్తలొస్తున్నా విషయం తెలిసిందే. ఈ కన్ఫ్యూజన్ ను క్లియర్ చేసేందుకు వర్మ స్వయంగా రంగంలోకి దిగి.. నాగార్జున హీరోగా తాను తెరకెక్కిస్తున్న నాలుగో సినిమాలో హీరోయిన్ ఎవరనేది ప్రకటించారు.

తన ఫేస్ బుక్ ఎకౌంట్ ద్వారా ఈ చిత్రంలో కథానాయికగా పరిచయమవుతున్న మైరా సరీన్ ను పరిచయం చేశారు దర్శకనిర్మాత రాంగోపాల్ వర్మ.

More News

2018లో యువి క్రియేషన్స్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందా?

2013లో 'మిర్చి' సినిమాతో ఫిలిం ప్రొడక్షన్లో అడుగు పెట్టింది యువి క్రియేషన్స్ సంస్థ‌. వంశీ, ప్రమోద్  ఈ బ్యానర్ పై నిర్మించిన.. తమ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు.

కీర్తి బాట‌లో అను ఇమ్మాన్యుయేల్‌

కళకి అవధులు గాని, భాషా భేదం గాని లేదని పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన, వస్తున్న నటీమణులు తెలియజేస్తున్నారు. తెలుగు సినిమాలు చేస్తూ, తెలుగులో వారే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటే.. ప్రేక్షకులు వారిని తెలుగు అమ్మాయిలుగా ట్రీట్ చేస్తారని భావించి ఈ భామలు తమ తమ క్యారెక్ట‌ర్స్‌ కి డబ్బింగ్ చెప్పుకోవడానికి కూడా వెనుకాడడం లేదు.

బన్నీ, మహేష్ ల మధ్య పోటీ లేనట్లేనా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా 'నా పేరు సూర్య'. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నఈ సినిమా ద్వారా ర‌చ‌యిత వక్కంతం వంశీ డైరెక్టర్ గా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.

`అజ్ఞాతవాసి` ఆడియో ఎప్పుడంటే...

పవర్స్టార్ పవన్కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'అజ్ఞాతవాసి'. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటించారు.

రెహమాన్.. 25 ఏళ్ల తరువాత

‘రోజా’(1992).. భారతీయ చిత్ర పరిశ్రమకి సంబంధించినంతవరకు ఈ సినిమా ఓ సంచలనం. కమర్షియల్ గా మంచి విజయం సాధించడమే కాకుండా.. ఓ సంచలన సంగీత దర్శకుడిని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిందీ మణిరత్నం చిత్రం.