మెగాఫోన్ పట్టనున్న మ్యూజిక్ డైరెక్టర్...
Send us your feedback to audioarticles@vaarta.com
నటులు, కెమెరామెన్స్, రైటర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ డైరెక్షన్ చేస్తున్న తరుణంలో నేనెందుకు డైరెక్షన్ చేయకూడదని అనుకున్నారేమో కానీ.. ఓ మ్యూజిక్ డైరెక్టర్ మెగాఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నాడట. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కాదు.. యువన్ శంకర్ రాజా. ఈ యువ సంగీత దర్శకుడు.
కథ, స్క్రీన్ప్లే సిద్ధం చేసుకుంటున్నాడట. అంతా రెడీ అయితే.. ఆ ప్రాజెక్ట్ గురించి వివరాలను తెలియజేస్తాడట. ప్రస్తుతం యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడిగా 9 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇందులో సూర్య ఎన్.జి.కె, ధనుశ్ మారి 2, నయనతార కో కో కోకిల సినిమాలు కూడా ఉన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments