మురుగదాస్ ఆ విషయంలో క్లారిటీ ఇచ్చాడు
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో ఎ.ఆర్.మురుగదాస్ చేస్తున్న సినిమా హైదరాబాద్ చిత్రీకరణ జరుపుకుంటుంది. వందకోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో తెరకెక్కిస్తారట. అయితే మురుగదాస్ సినిమాలో సాధారణంగా సహాయక పాత్రలు చేసే వారిలో తమిళ నటులు ఎక్కువగా కనపడుతుంటారు. అయితే ఈసారి మాత్రం అలా కాకుండా తాను తెలుగు, తమిళం ఆ పాత్రలకు తగిన సహాయక నటులను ఎంపిక చేసుకుని సినిమా చేస్తున్నానని ఓ సందర్భంలో తెలియజేశాడట. ఎస్.జె.సూర్య ఈ చిత్రంలో నెగటివ్ రోల్ చేస్తున్నాడు. రకుల్ హీరోయిన్‌గా కనపడుతుంది. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయ్యింది. సెప్టెంబర్‌లో చెన్నై షెడ్యూల్ ప్రారంభమవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments