ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఉపాధ్యక్షుడుగా ముళ్ళపూడి మోహన్

  • IndiaGlitz, [Sunday,October 01 2017]

ఇటీవల జరిగిన ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (FNCC) ఎన్నికలలో శ్రీ ముళ్ళపూడి మోహన్ గారు భారీ ఆధిక్యతతో ఉపాధ్యక్షుడు గా ఎన్నికైనారు.

ఈ సందార్భాని పురస్కరించుకుని శ్రీ ముళ్ళపూడి మోహన్ గారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ మాగంటి గోపినాథ్ గారిని మరియు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కలిసి వారు ఇరువురికి దసరా శుభాకాంక్షలు తెలిపారు . ఈ సందర్భంలో ముళ్ళపూడి మోహన్ గారు తనని భారీ ఆధిక్యతతో ఓటు వేసిన ప్రతిఒక్కరికి కృతఙ్ఞతలు తెలియజేసారు. మరియు FNCC అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హైదరాబాద్ లో నెంబర్ వన్ స్థానం కి అన్నివిధాలా కృషి చేస్తానని మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతానని మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమం లో తుమ్మల ప్రసన్నకుమార్ గారు,నందమూరి తారకరత్న గారు , సామ సురేష్ రెడ్డి గారు ,యలమంచిలి సురేష్ గారు, వల్లభనేని రాంప్రసాద్ గారు పాల్గొన్నారు.

More News

సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ దర్శకత్వంలో నాగశౌర్య

పక్కింటి కుర్రాడు పాత్రల్లో నటించి మన కుటుంబంలో కుర్రాడిలా మన హ్రుదయాల్లో స్థానం సంపాయించిన నాగశౌర్య ఏ చిత్రం చేసినా కుటుంబ విలువలు వుండేలా చక్కటి ఎంటర్ టైన్మెంట్ కథలు ఎంచుకుంటారు. ప్రస్తుతం నాగశౌర్య ఐరా క్రియోషన్స్ బ్యానర్ పై కాలేజి బ్యాక్డ్రాప్ లో లవ్ ఎంటర్టైన్మెంట్ చిత్రం చేస్తున్నారు.

శర్వా కెరీర్లోనే బెస్ట్ గా 'మహానుభావుడు'

యువ కథానాయకుడు శర్వానంద్ దసరా సందర్భంగా విడుదలైన మహానుభావుడు చిత్రంతో మరో సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది వేసవిలో శర్వానంద్ నటించిన రాధ చిత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.

ఆడపిల్లల కోసం తమన్నా సినిమా...

దేశంలో బాలబాలికలకు విద్య ఆవశ్యకతను తెలియజేసే కార్యక్రమం బేటీ బచావో బేటీ పడావో. దీనికి తమన్నా ప్రచార కార్యకర్తగా వ్యవహరించనుంది.

'భారతీయుడు' సీక్వెల్ గా రాబోతున్న 'ఇండియన్2'

`దిల్` నుండి ఇటీవల విడుదలైన `ఫిదా` వరకు ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు ఓ సెన్సేషనల్ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఆ చిత్రమే `ఇండియన్ 2 `.

స్విట్జర్లాండ్ లో 'సప్తగిరి ఎల్ఎల్ బి'

కామెడీ కింగ్సప్తగిరి కథానాయకుడిగా సప్తగిరి ఎక్స్ ప్రెస్వంటి సూపర్హిట్చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్ నిమాటిక్ క్రియేషన్స్ లిమిటెడ్అధినేత డా.రవికిరణ్మళ్లీ సప్తగిరి హీరోగా 'సప్తగిరి ఎల్ఎల్బి' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.