ఎం.ఎస్.ధోని ఆడియో వేడుక‌ అతిధులు వీళ్లే..!

  • IndiaGlitz, [Thursday,September 22 2016]

భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ ఎం.ఎస్.ధోని జీవిత‌క‌థ ఆధారంగా రూపొందిన బాలీవుడ్ మూవీ ఎం.ఎస్.ధోని అన్ టోల్డ్ స్టోరీ. ఈ చిత్రాన్ని నీర‌జ్ పాండే తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ధోని పాత్ర‌ను పోషించారు. కైరా అద్వానీ, దిశా ప‌టానీ, అనుప‌మ ఖేర్, భూమిక త‌దిత‌రులు ముఖ్య‌పాత్ర‌లు పోషించారు.

ఈ మూవీ తెలుగు వెర్షెన్ లోని ప్ర‌తి గ‌ల్లీలోని ధోనియే...అనే పాట‌ను ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి నిన్న‌ ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఇక ఎం.ఎస్.ధోని ఆడియో లాంఛ్ కార్య‌క్ర‌మాన్ని ఈనెల 24న హైద‌రాబాద్ లో గ్రాండ్ గా లాంఛ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆడియోను భార‌త క్రికెట్ టీమ్ కెప్టెన్ ధోని, ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి విడుద‌ల చేయ‌నున్నారు. హిందీతో పాటు తెలుగు, త‌మిళ్, మ‌రాఠీ భాష‌ల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈ నెల 30న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

More News

తమిళంలోకి రాశిఖన్నా...

అందాల హీరోయిన్ రాశిఖన్నా త్వరలోనే హైపర్ చిత్రంతో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు తెలుగు సినిమా రంగంలోనే నటించిన రాశిఖన్నా ఇప్పుడు తమిళంలోకి ఎంట్రీ కానుంది. హీరో సిద్ధార్థ గురించి తెలుగు ప్రేక్షకులు ఇంకా మరచిపోలేదు.

పవన్ సినిమాకు సినిమాటోగ్రాఫర్ మారాడు....

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై శరత్ మరార్ నిర్మిస్తున్న చిత్రం కాటమరాయుడు గోపాల గోపాల ఫేమ్ డాలీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. సికింద్రాబాద్ లో చిత్రీకరణ ప్రారంభమైంది.

'ఈడు గోల్డ్ ఎహే' ఓవర్ సీస్ హక్కులు...

డాన్సింగ్ స్టార్సునీల్, బిందాస్, రగడ, దూసుకెళ్తా వంటి సూపర్హిట్చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్లో ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్ టైన్మెంట్స్(ఇండియా) ప్రై. లిమిటెడ్పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం 'ఈడు గోల్డ్ ఎహే'.

'కాష్మోరా' ఆడియో రిలీజ్ డేట్

యంగ్ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి. సినిమా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకాలపై గోకుల్ దర్శకత్వంలో పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్అన్నె,ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్న భారీ చిత్రం 'కాష్మోరా'.

'ఈడు గోల్డ్ఎహే' ఓవర్ సీస్ హక్కులు

డాన్సింగ్‌ స్టార్‌ సునీల్‌, బిందాస్‌, రగడ, దూసుకెళ్తా వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్‌లో ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ఇండియా) ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం 'ఈడు గోల్డ్‌ ఎహే'.