ఫైబర్ నెట్ ద్వారా సినిమాలు...

  • IndiaGlitz, [Friday,April 13 2018]

అసోసియేుటెడ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ తెలుగు లిమిటెడ్ సంస్థ .. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. విజయవాడలోని ఫైబర్ నెట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సినీ నిర్మాతలు దిల్‌రాజు, కె.ఎస్.రామారావు పాల్గొన్నారు. ‘‘విడుదల కానీ చిన్న సినిమాలతో పాటు సందేశాత్మక లఘు చ్రితాలు, సినిమాలకు సంబంధించిన ప్రకటనలను ఫైబర్ నెట్ ద్వారా ప్రసారం చేస్తామని ఈ సందర్భంగా నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం ఫైబర్ నెట్‌కు 2లక్షల మంది వినియోగదారులు ఉన్నారని.. భవిష్యత్తులో కోటి మంది వినియోగదారుల్ని చేరుకుంటామని ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి దినేష్ కుమార్ ఆశాభావం వ్యక్తంచేశారు.

More News

చ‌ర‌ణ్‌.. సెంటిమెంట్‌కు బ్రేక్ వేస్తాడా?

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా  ‘చిరుత’ (2007) సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు

నాలుగు భాషల్లో 'రంగస్థలం'

రామ్ చ‌రణ్, సమంత నటించిన చిత్రం ‘రంగస్థలం’.

అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు: టీఎఫ్‌డీసీ ఛైర్మన్ పూస్కూరు రామ్మోహనరావు

కేంద్రప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన జాతీయ అవార్డులో తెలుగు చిత్రాలకు అవార్డులు రావడం ఆనందంగా వుందని అన్నారు

ప్రభాస్ చేతుల మీదుగా మెడికల్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్ 'క్రైమ్‌ 23' ట్రైల‌ర్‌ లాంచ్‌

'బ్రూస్‌ లీ', 'ఎంతవాడుగాని' చిత్రాల‌లో విల‌న్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించాడు అరుణ్ విజ‌య్‌. ఈయ‌న సీనియర్‌ నటులు విజయ్‌ కుమార్‌-మంజుల‌ తనయుడు.

చ‌ర‌ణ్ న‌టించిన సంస్థ‌లో చిరు మూవీ?

"మెగాస్టార్ చిరంజీవి.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ‌లో సినిమా చేయబోతున్నారా?" అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.