'RRR' టైటిల్‌పై యూనిట్ ఏమంటుందో తెలుసా!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ `RRR` త్వరలోనే మూడో షెడ్యూల్ చిత్రీకరణను ప్రారంభించుకోనుంది. ఎన్టీఆర్, రాంచరణ్‌లకు గాయాలు కావడంతో షెడ్యూల్ లేట్‌గా ప్రారంభం కానుంది. ఈ సినిమాకు `RRR` అనే వర్కింగ్ టైటిల్‌ను నిర్ణయించారు. దానికి మంచి టైటిల్‌ను చెబితే దాన్నే టైటిల్‌గా నిర్ణయిస్తామని రాజమౌళి అండ్ టీం ప్రకటించారు.
దీనిపై చాలా మంది స్పందించి వివిధ రకాలైన టైటిల్స్‌ను ప్రకటించారు. ఇప్పటి వరకు ఆడియెన్స్ పంపిన టైటిల్స్‌ను `RRR` యూనిట్ ప్రకటించింది. అన్ని భాషలకు సంబంధించిన ఎబ్రివేషన్స్ వచ్చాయని.. అందులో కొన్ని పవర్‌ఫుల్‌గా, మరికొన్ని ఎమోషనల్‌గా ఉన్నాయని యూనిట్ ప్రకటించింది. ఇంకా టైటిల్స్ పంపమని చెబుతూ `మీరు పంపేదే `RRR` అసలు టైటిల్ అవుతుందేమో` అంటే మెసేజ్ కూడా పెట్టారు యూనిట్ సభ్యులు.
Expansions for #RRR kept pouring in from all sides in all languages, since the day we asked you to come up with the Title. Some are powerful. Some are intense. Some are thoughtful. We loved some of them! Keep sending them in. Who knows, your title could be the actual #RRRTitle! pic.twitter.com/wEysmEKoqs
— RRR Movie (@RRRMovie) May 1, 2019
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com