Celebrities:హైదరాబాద్‌లో సినీ సెలబ్రిటీలు ఎక్కడ ఓటేయనున్నారో తెలుసా..?

  • IndiaGlitz, [Wednesday,November 29 2023]

తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రేపు(గురువారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మరోవైపు హైదరాబాద్‌లో పలువురు సినిమా సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే వేరే ప్రాంతాల్లో షూటింగ్‌లో ఉన్న రామ్‌చరణ్, ఇతర సెలబ్రెటీలు తమ ఓటు హక్కు వినియోగించుకనేందుకు నగరానికి చేరుకున్నారు.

ఓటువేసే సినీ సెలబ్రెటీల వివరాలు..

జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌..

(పోలింగ్‌ బూత్‌ 165): మహేశ్‌బాబు, నమ్రత ,మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌ ‌
(పోలింగ్‌ బూత్‌ 164): విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ ,శ్రీకాంత్‌

ఫిల్మ్‌నగర్ క్లబ్‌(FNCC)..

(పోలింగ్‌ బూత్‌ 164): రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్‌
(పోలింగ్‌ బూత్‌ 160): విశ్వక్‌సేన్‌
(పోలింగ్‌ బూత్‌ 166): దగ్గుబాటి రాణా, సురేశ్‌ బాబు

జూబ్లీహిల్స్‌ క్లబ్‌..

(పోలింగ్‌ బూత్‌ 149): చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన, నితిన్‌

ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ..

(పోలింగ్‌ బూత్‌ 157): రవితేజ

ఓబుల్‌రెడ్డి స్కూల్‌..

(పోలింగ్‌ బూత్‌ 150): జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి

బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌..

(పోలింగ్‌ బూత్‌ 153): అల్లు అర్జున్, స్నేహారెడ్డి ,అల్లు అరవింద్, అల్లు శిరీష్‌

వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌..

(పోలింగ్‌ బూత్‌ 151): నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌

మణికొండ హైస్కూల్: ప్రభాస్, అనుష్క, వెంకటేశ్, బ్రహ్మానందం

షేక్‌పేట్ ఇంటర్నేషనల్ స్కూల్: రాజమౌళి, రమారాజమౌళి

రోడ్‌ నెం.45, జూబ్లీహిల్స్‌ ఆర్థిక సహకార సంస్థ: అల్లరి నరేశ్‌

యూసఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాల: తనికెళ్ల భరణి

More News

Sudigali Sudheer:ఎన్ని జన్మలు ఎత్తినా అభిమానుల రుణం తీర్చుకోలేను.. ‘కాలింగ్ సహస్ర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుడిగాలి సుధీర్

బుల్లి తెరపై సుడిగాలి సుధీర్‌కి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. బుల్లితెరపై సూపర్ స్టార్‌గా ఫేమస్ అయిన సుధీర్ నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’.

Vote:ఓటు హక్కు వినియోగించుకుందాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం..

ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు ఉండే పవర్ అంతాఇంతా కాదు. దేశ పౌరుడు వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే హక్కు ఇచ్చేది ఓటు హక్కు.

Hrithik Tarak:హృతిక్, తారక్ 'వార్ 2' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

'ఆర్ఆర్ఆర్' మూవీతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్.. వరుస సినిమాలతో పుల్ బిజీగా ఉన్నాడు.

Kaushik Reddy:కౌశిక్‌రెడ్డి శవయాత్ర వ్యాఖ్యలపై ఈసీ తీవ్ర ఆగ్రహం.. విచారణకు ఆదేశం..

తనను గెలిపిస్తే విజయయాత్రకు వస్తానని, లేదంటే తన శవయాత్రకు రావాలంటూ హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో

Telangana Elections:తెలంగాణ ఎన్నికలపై జోరుగా బెట్టింగ్‌లు.. వేల కోట్లలో దందా..

తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్‌కు ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. ఇంకేముంది బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు.