నిత్యాకి ఇది మళ్లీ మళ్లీ రాని సంవత్సరమే

  • IndiaGlitz, [Tuesday,November 10 2015]

సౌత్‌లోని అన్ని భాష‌ల్లోనూ న‌టిగా త‌న స‌త్తాని చాటుకుంది కేర‌ళ కుట్టి నిత్యా మీన‌న్‌. అయితే.. ఈ సంవ‌త్స‌రం మాదిరిగా మ‌రే సంవ‌త్స‌రం నిత్యాకి విజ‌యాల‌ను, గుర్తింపుని తీసుకురాలేద‌నే చెప్పాలి. ఈ ఏడాది ఏడు చిత్రాల్లో హీరోయిన్‌గా న‌టించిన నిత్యాకి.. అన్ని చిత్రాలూ మంచి పేరునే తీసుకువ‌చ్చాయి. ఆల్ మోస్ట్ పాజిటివ్ రిజ‌ల్ట్స్‌నే సొంతం చేసుకున్నాయి.

తెలుగులో 'మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు', 'స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి', 'రుద్ర‌మ‌దేవి' సినిమాలు.. త‌మిళంలో 'ఓ కాద‌ల్ క‌ణ్మ‌ణి' (తెలుగులో 'ఓకే బంగారం'), 'కాంచ‌న 2' (గంగ‌).. మ‌ల‌యాళంలో '100డేస్ ఆఫ్ ల‌వ్‌'.. ఇలా వెండితెర‌పై నిత్యా సంద‌డి చేసిన సినిమాల‌న్నీ నెగెటివ్ టాక్‌కి భిన్నంగానే ఫ‌లితాల‌ను పొందాయి. ఏదీఏమైనా.. నిత్యాకి ఇది మ‌ళ్లీ మ‌ళ్లీ రాని సంవ‌త్స‌ర‌మే.

More News

అప్పుడు బాలకృష్ణ...ఇప్పుడు కళ్యాణ్ రామ్

నందమూరి బాలకృష్ణతో పదేళ్ల క్రితం ఓ భారీ సినిమా తీసి హిట్ కొట్టలేకపోయిన ఓ దర్శకుడు..మళ్లీ పదేళ్ల తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ తో సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నాడు.

సునీల్ సంద‌డే సంద‌డి

సునీల్ గ‌త చిత్రం 'భీమ‌వ‌రం బుల్లోడు' రిలీజై అటుఇటుగా రెండేళ్లు అవుతోంది. అత‌ని కొత్త చిత్రం 'కృష్ణాష్ణ‌మి' ఈపాటికే రావాల్సి ఉన్నా.. కొన్ని కార‌ణాల వ‌ల్ల డీలే అవుతోంది.

సీక్వెల్ కు సిద్ధమవుతున్న విశాల్...

తమిళ స్టార్ విశాల్ కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. దాంతో విశాల్ సినిమాలు తమిళంతో పాటు, తెలుగులో కూడా విడుదలవుతున్నాయి.

శ్రుతి హాస‌న్ ఫుల్ హ్యాపీ

గ‌త దీపావ‌ళికి వ‌చ్చిన 'పూజై' (తెలుగులో 'పూజ‌')తో త‌మిళంలో తొలిసారిగా విజ‌యాన్ని అందుకుంది శ్రుతి హాస‌న్‌.

'మేము' రిలీజ్ డేట్

సూర్య, అమలాపాల్, బిందుమాధవి, కార్తీక్ కుమార్ తదితరులు ప్రదాన తారాగణంగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పసంగ2’.