మోహన్ లాల్ డైరెక్టర్ వినడం లేదు...
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం జనతాగ్యారేజ్. ఆగస్టు 13న ఈ సినిమా ఆడియో విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. అలాగే అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సెప్టెంబర్ 2న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం సినిమా రీరికార్డింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ దర్శకుడు కొరటాల శివకు మోహన్‌లాల్ కారణంగా పెద్ద చిక్కొచ్చి పడింది. మోహన్‌లాల్ స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవాలని అనుకుంటున్నాడు. అయితే కొరటాల శివ అందుకు ఒప్పుకోవడం లేదు. దీంతో వీరి మధ్య చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తాయని అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com