స్పోర్టివ్‌గా తీసుకున్న మోహన్‌బాబు...
Send us your feedback to audioarticles@vaarta.com
రీసెంట్గా రాజ్‌దీప్ సర్దేశాయి అనే సీనియర్ జర్నలిస్ట్ ... మోహన్‌బాబును ఇంటర్వ్యూ చేశారు. అందులో మోహన్‌బాబు ఎం.ధర్మరాజు ఎం.ఎ సినిమాలోని ఓ సన్నివేశం గురించి వివరిస్తూ ఫసక్ అనే పదాన్ని ఉపయోగించారు. ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. చాలా స్పూఫ్ వీడియోలు సందడి చేస్తున్నాయి.
ఈ విషయం మోహన్‌బాబు వరకు చేరింది. అయితే ఆయన దీన్ని స్పోర్టివ్‌గానే తీసుకున్నారు. సోషల్ మీడియా భాగమైన ట్విట్టర్లో దీనిపై స్పందిస్తూ... `ఫసక్ అనే పదం ట్రెండింగ్ అవుతున్నందుకు ఆనందంగా ఉంది. దీనిపై దాదాపు 200 స్పూఫ్ వీడియోలున్నాయని విష్ణు చెప్పాడు. కొన్నింటిని చూశాను. ఇన్నోవేటివ్‌గా, ఫన్నీగా ఉన్నాయి` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout