కొత్త సినిమా ప్లానింగ్ లో కలెక్షన్ కింగ్...
Send us your feedback to audioarticles@vaarta.com
నాలుగు దశాబ్దాల నటనానుభవం ఉన్న కలెక్షన్ కింగ్ డా.మోహన్‌బాబు ఇప్పుడు తనకు నచ్చిన పాత్రల్లోనే నటిస్తున్నాడు. రీసెంట్‌గా ధనుష్ దర్శకత్వంలో రాజ్‌కిరణ్ నటించిన పా పాండి అనే సినిమా తెలుగు రీమేక్‌లో మోహన్‌బాబు నటించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఈ సినిమా కాకుండా మోహన్‌బాబు మరో కొత్త సినిమాలో నటించడానికి సుమఖత చూపాడని సమాచారం. రచయిత రత్నబాబు చెప్పిన స్టోరీ లైన్, అందులోని క్యారెక్టర్ మోహన్‌బాబు ఏజ్, క్రేజ్‌కు తగ్గట్టు ఉండటంతో మోహన్‌బాబు సినిమా చేయడానికి అంగీకరించాడని, పెళ్ళనకొత్తలో దర్శకుడు మదన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడని వార్తలు వస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com