మోహన్ బాబు కొత్త చిత్రం ప్రారంభం
Friday, July 28, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
కలెక్షన్ కింగ్ మంచు మోహన్‌బాబు ఇప్పుడు హీరోగా పరిమితంగా సినిమాలు చేస్తున్నాడు. మామ మంచు అల్లుడు కంచు సినిమా తర్వాత మోహన్‌బాబు సినిమాల్లో గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు మోహన్‌బాబు హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం `గాయత్రి` శుక్రవారం ప్రారంభమైంది. `పెళ్లైన కొత్తలో`, `గరమ్` చిత్రాల ఫేమ్ మదన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.ఈ చిత్రాన్ని మోహన్‌బాబు తన స్వంత నిర్మాణ సంస్థ లక్ష్మీ ప్రసన్నపిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ చిత్రంలో అనసూయ ఓ కీలక పాత్రలో నటిస్తుందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments