మాడా మృతి తీరని లోటు - డా.మోహన్ బాబు

  • IndiaGlitz, [Sunday,October 25 2015]

మాడా వెంక‌టేశ్వ‌ర‌రావు సీనియ‌ర్ క‌మెడియ‌న్‌గా త‌న మార్కు పాత్ర‌ల‌తో మూడు వంద‌ల‌కు పైగా చిత్రాల్లోన‌టించి మెప్పించారు. ఆనారోగ్య కార‌ణంగా ఆయ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌ను విడిచిపెట్టి పోవ‌డం చాలా బాధాక‌రం. నాతో పాటు ఎన్నో సినిమాల్లో ప‌నిచేశారు. అలాగే మా సంస్థ‌లో కూడా నాతో క‌లిసి ప‌నిచేశారు. ఆయ‌న మృతి నాకు తీర‌ని లోటు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాడ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను.

More News

క‌మ‌ర్షియ‌ల్ తో కూడిన అంద‌మైన ప్ర‌యోగాత్మ‌క చిత్రం కంచె : చిరంజీవి

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ హీరోగా క్రిష్ తెర‌కెక్కించిన చిత్రం కంచె. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధం నేప‌థ్యంతో రూపొందిన కంచె సినిమా ద‌స‌రా రోజు రిలీజై విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది.

ఎన్టీఆర్ పక్కన అమైరా

ఎన్టీఆర్ ప్రస్తుతం నాన్నకు ప్రేమకు టీజర్ ఇచ్చిన కిక్ ను ఆస్వాదిస్తున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా ఆదివారం మరో సినిమా ప్రారంభం కానుంది.

బాహుబ‌లి 3 గురించి జ‌క్క‌న్నట్వీట్

వెండితెర అద్భుతం బాహుబ‌లి బిగినింగ్ కి కొన‌సాగింపు బాహుబ‌లి 2 మాత్ర‌మే కాదు...బాహుబ‌లి 3 కూడా ఉంటుంద‌ని గ‌త కొన్ని రోజులుగా మీడియాలో వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే.

రేపే న‌డిగ‌ర్ సంఘం కీల‌క నిర్ణ‌యం

త‌మిళ‌నాడులో న‌డిగ‌ర్ సంఘంకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో శ‌ర‌త్ కుమార్ పై నాజ‌ర్ గెలిచిన విష‌యం తెలిసిందే.

వ‌రుణ్ ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్

వ‌రుణ్ సందేశ్, వితికా శేరు ఇద్ద‌రు ప్రేమ‌లో ప‌డిన విష‌యం తెలిసిందే..వీరిద్ద‌రు ప‌డ్డానండి ప్రేమ‌లో సినిమాలో న‌టించారు.