సోషల్ మీడియాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంటర్వ్యూ

  • IndiaGlitz, [Tuesday,December 22 2015]

క‌ళాప్ర‌పూర్ణ మోహ‌న్‌బాబు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేయ‌నున్నారు. డిసెంబ‌ర్ 24వ తేదిన సోష‌ల్ మీడియా క్వ‌శ్చ‌న్స్ అండ్ ఆన్స‌ర్స్ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. ఉద‌యం ప‌ది గంట‌ల నుండి ఓ గంట‌పాటు ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ప్రేక్ష‌కులు, అభిమానులు అడిగే ప్ర‌శ్న‌ల‌కు మోహ‌న్‌బాబు స‌మాధానం చెబుతారు. మోహ‌న్‌బాబు, ర‌మ్య‌కృష్ణ‌, మీనా, అల్ల‌రి న‌రేష్‌, పూర్ణ హీరో హీరోయిన్లుగా న‌టించిన మామ మంచు అల్లుడు కంచు సినిమా డిసెంబ‌ర్ 25న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విడుద‌ల కానుంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై మంచు విష్ణు నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస‌రెడ్డి తీర్చిదిద్దారు. అవుటండ్ అవుట్ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్ష‌కులను న‌వ్వుల్లో ముంచెత్తడానికి రెడీ అయింది.

More News

'7 టు 4' టీజర్ లాంచ్!!

యువ ప్రతిభాశాలి "విజయ్ శేఖర్ సంక్రాంతి"దర్శక నిర్మాతగా పరిచయమవుతూ రూపొందిస్తున్న చిత్రం "7టు 4"."మిల్క్ మూవీస్-మినర్వా టాకీస్"ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఆ హీరోయిన్ కి ప్రకాష్ రాజ్ ఆఫర్...

ఆకాశమంత,థోని,ఉలవచారు బిర్యాని,గౌరవం...ఇలా విభిన్న చిత్రాలను అందించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.

ఎన్టీఆర్ ట్విట్టర్ అకౌంట్ హ్యక్ అయిందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అప్పుడప్పుడు తన అభిమానులకు చిన్న చిన్న మెసేజ్ లు ఇస్తుంటాడు.

సొగ్గాడు సాంగ్స్ రిలీజ్ కి డేట్ ఫిక్స్...

కింగ్ నాగార్జున నటిస్తూ...నిర్మించిన తాజా చిత్రం సొగ్గాడే చిన్ని నాయనా.ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు కళ్యాణ్ క్రిష్ణ తెరకెక్కిస్తున్నారు.

రొటీన్ కు భిన్నంగా చేసిన చిత్రమే 'నేను..శైలజ' - రామ్

కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్ బ్యానర్పై రూపొందుతోన్న చిత్రం నేను..శైలజ.రామ్,కీర్తి సురేష్ లు జంటగా నటించిన ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ నిర్మించారు.