రీమేక్ ప్లానింగ్ లో కలెక్షన్ కింగ్....
Saturday, April 15, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఇప్పుడు తమిళ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. రీసెంట్‌గా హీరో ధనుష్ దర్శకత్వంలో విడుదలైన `పా పాండి ` అనే సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. సీనియర్ నటుడు రాజ్‌కిరణ్ ఈ సినిమాలో కీలకపాత్రలో నటించాడు. ఈ పాత్రలో మోహన్‌బాబు నటించబోతున్నాడట. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరో, దర్శకుడు ధనుష్ ఓ పాత్రలో నటించాడు. మరి తెలుగు రీమేక్‌లో ఈ పాత్రలో ఎవరు నటిస్తారనే దానిపై క్లారిటీ రాలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments