ఇడ్లీలు అమ్మిన మోహ‌న్ బాబు

  • IndiaGlitz, [Thursday,March 24 2016]

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ఇడ్లీలు అమ్మేరు. ఇదేంటి మోహ‌న్ బాబు ఏమిటి..? ఇడ్లీలు అమ్మ‌డం ఏమిటి..? అనుకుంటున్నారా..? మోహ‌న్ బాబు కూతురు కోసం ఇడ్లీలు అమ్మేరు. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే...మోహ‌న్ బాబు కుమార్తె ల‌క్ష్మీ ప్ర‌స‌న్న మేము సైతం అనే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తుంది. మేము సైతం అనే కార్య‌క్ర‌మం ద్వారా ఫండ్ క‌లెక్ట్ చేసి వ‌చ్చిన డ‌బ్బుల‌ను సేవా కార్య‌క్ర‌మాల‌కు ఉప‌యోగిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా మోహ‌న్ బాబు తిరుప‌తిలో శ్రీ విద్యానికేత‌న్ ఎదురుగా మోహ‌న్ బాబు ఇడ్లీలు అమ్మేరు. వ‌చ్చిన డ‌బ్బుల‌ను మేము సైతం కార్య‌క్ర‌మానికి అంద‌చేసారు. ఇప్ప‌టికే సినీ తారలు రానా, అఖిల్, ర‌కుల్ ప్రీత్ సింగ్, శ్రియ‌, లావ‌ణ్య త్రిపాఠి త‌దిత‌రులు ఏదో ఒక ప‌ని చేసి త‌ద్వారా వ‌చ్చిన డ‌బ్బుల‌ను మేము సైతం కార్య‌క్ర‌మానికి అంద‌చేసారు. అదీ సంగ‌తి.

More News

ప‌వ‌న్ ప్లాన్ (ఆడియో రిలీజ్ టు సినిమా రిలీజ్)

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా అనుకున్న డేట్ కి రిలీజ్ చేయ‌డం కోసం డే అండ్ నైట్ హార్డ్ వ‌ర్క్ చేస్తున్నారు. ఈనెల 20న స‌ర్ధార్ ఆడియో రిలీజ్ చేసారు. ఏప్రిల్ 8 సినిమా రిలీజ్ ని ఎనౌన్స్ చేసారు

బ్ర‌హ్మోత్స‌వం కొత్త టీజ‌ర్ వ‌చ్చేస్తుంది

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌, కాజ‌ల్, ప్ర‌ణీత న‌టిస్తున్నారు.

బాల‌య్య వందో సినిమా ఫిక్స్..

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ వందో సినిమా గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. కృష్ణ‌వంశీ - క్రిష్ ఈ ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు బాల‌య్య వందో సినిమా డైరెక్ట‌ర్ అని ప్ర‌చారం జ‌రిగింది.

స‌ర్ధార్ మెగా హీరోల‌కు న‌చ్చ‌లేదా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ సెన్సేష‌న్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆడియో రిలీజైంది. స‌ర్ధార్ ట్రైల‌ర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ ట్రైల‌ర్ కి మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తోంది.

త‌మ‌న్నా కోరిక నెర‌వేరిన‌ట్టే

పేరుకి ఉత్తరాది భామ అయినా.. ద‌క్షిణాది భాష‌లు తెలుగు, త‌మిళంను సైతం అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గ‌ల నైపుణ్యం హీరోయిన్ త‌మ‌న్నా సొంతం. అయితే అంత బాగా మాట్లాడుతున్న‌ప్ప‌టికీ.. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రెండు భాష‌ల్లోనూ డ‌బ్బింగ్ చెప్పుకోలేక‌పోయింది త‌మ‌న్నా. అయితే ఆ లోటు ఈ సంవ‌త్స‌రం తీర‌బోతున్న‌ట్లే.Â