మోహన్‌బాబు డబుల్ షేడ్స్...
Send us your feedback to audioarticles@vaarta.com
కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఇప్పుడు ఓకే సినిమాలో రెండు షేడ్స్‌లో నటిస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. 'పెళ్ళైన కొత్తలో' ఫేమ్ మదన్ డైరెక్టర్‌గా మోహన్‌బాబు నటిస్తున్న చిత్రం 'గాయత్రి'. ఈ సినిమాలో మోహన్‌భాబు రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో నటిస్తున్నాడు.
ఒకటేమో తండ్రి క్యారెక్టర్ కాగా, మరొకటి గ్రేషేడ్స్ ఉన్న పాత్ర. ఓ పక్క పూర్తి స్థాయి ఎమోషన్స్ ఉన్న పాత్రలో ఒక పక్క నటిస్తూనే గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం అంటే అంత సులువైన విషయమైతే కాదు. అయితే మోహన్‌బాబు వంటి ఓ సీనియర్ హీరోకు ఇలాంటి పాత్రలను చేయడం కొట్టిన పిండే. ఇందులో మేడమీద అబ్బాయి ఫేమ్ నిఖిలా మిమల్ మోహన్‌బాబు కుమార్తె రోల్లో నటిస్తుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com