SS రాజమౌళి చేతులమీదుగా MM శ్రీలేఖ వరల్డ్ మ్యూజిక్ టూర్ పోస్టర్ ఆవిష్కరణ

  • IndiaGlitz, [Friday,February 17 2023]

ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ MM శ్రీలేఖ, సినిమా రంగంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, 25 దేశాలలో వరల్డ్ మ్యూజిక్ టూర్ 2023 మార్చి 17 నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ పోస్టర్‌ను ప్రపంచ ప్రఖ్యాత ఫిలిం డైరెక్టర్ SS రాజమౌళి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, ప్రపంచంలో,5 భాషల్లో 80 సినిమాలకు సంగీతం అందించిన ఏకైక మహిళా మ్యూజిక్ డైరెక్టర్ mm శ్రీలేఖ, తన అచీవ్‌మెంట్స్ కి అభిననందనలు అందించారు.

ఆస్కార్ కు వెళుతున్న రాజమౌళి అన్న చేతులమీదుగా తన వరల్డ్ మ్యూజిక్ టూర్ పోస్టర్ లాంచ్ కావడం ఎంతో ఆనందంగా ఉందని, రాజమౌళి దర్శకత్వం వహించిన మొట్టమొదటి టెలి సీరియల్ శాంతినివాసం కి తాను మ్యూజిక్ అందించానని, ఇప్పుడు తన టూర్ పోస్టర్ అన్న ద్వారా రిలీజ్ కావడం ఎంతో సంతోషం గా ఉందని తెలిపారు. రవి మెలోడీస్ ప్రైవేట్ లిమిటెడ్ బానర్ ద్వారా Investor Groves Pvt. Ltd. సహకారంతో మిడిల్ ఈస్ట్ (ఖతార్) నుంచి మొదలై లండన్ ,అమెరికా ,ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వరకు 25 దేశాలలో 25 మంది సింగర్స్ తో కలిసి ఈ మ్యూజిక్ టూర్ జరుగుతుందని శ్రీలేఖ తెలిపారు

More News

Taraka Ratna : తారకరత్న బ్రెయిన్‌కు పరీక్షలు.. ప్రజంట్ హెల్త్ కండీషన్ ఏంటంటే..?

గుండెపోటుకు గురైన సినీనటుడు నందమూరి తారకరత్న ఇంకా ఆసుపత్రిలోనే వున్నారు.

Veydaruvey:సాయిధరమ్ తేజ్  చేతుల మీదుగా 'వెయ్ దరువెయ్' టీజర్ రిలీజ్

సుప్రీం సాయిధరమ్ తేజ్   మాట్లాడుతూ ఈ సినిమా టీజర్  చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది, సినిమా చూడాలి అని కూతుహలాన్ని రేపుతుంది,

Rana Naidu : వెంకీ నోటి వెంట బండ బూతులు.. ఫ్యామిలీ ఆడియన్స్‌ యాక్సెప్ట్ చేస్తారా ..?

విక్టరీ వెంకటేశ్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం తెలుగు సినిమాకు నాలుగు స్తంభాలుగా వున్న అగ్రకథానాయకుల్లో

Kanna Lakshmi Narayana:ఇమడలేకపోతున్నా : బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ గుడ్‌బై.. వెళ్తూ, వెళ్తూ వీర్రాజుపై వ్యాఖ్యలు

ఏపీ బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.

NTR : రూ.100 నాణేంపై ఎన్టీఆర్ బొమ్మ, పురంధేశ్వరి సూచనలు.. త్వరలోనే విడుదల

తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు స్వర్గీయ నందమూరి తారక రామారావుకి ప్రభుత్వ పరంగా దక్కాల్సిన గౌరవం