'మిస్టర్ ' కు కత్తెర
- IndiaGlitz, [Sunday,April 16 2017]
వరుణ్‌తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మించిన ట్రావెల్ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ 'మిస్టర్'. ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ టాక్ మూటగట్టుకుంది.
అయితే ఇప్పుడు యూనిట్ వర్గాలు నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా సెకండాఫ్‌లో పది నిమిషాల సినిమాను ట్రిమ్ చేయాలని అనుకుంటున్నారట. ఇప్పుడు ఏది చేసినా లాభముండదు. సినిమా రిలీజ్‌కు ముందే జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది.