'మిస్టర్' సెన్సార్ పూర్తి

  • IndiaGlitz, [Friday,April 07 2017]

వ‌రుణ్‌తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి,హెబ్బా ప‌టేల్ హీరో హీరోయిన్లుగా బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మి న‌ర‌సింహ బ్యాన‌ర్‌పై న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్ మ‌ధు నిర్మాత‌లుగా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'మిస్ట‌ర్‌'. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుక‌ని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది.
సెన్సార్ పూర్తి కావ‌డంతో సినిమా ఏప్రిల్ 14న విడుద‌ల కావ‌డానికి మార్గాలు క్లియ‌ర్ అయిన‌ట్టే. ఇదొక ట్రావెల్ మూవీలా ఉంటుంది. అందుకోసం స్పెయిన్‌తో పాటు ఇండియాలో చిక్ మంగ‌ళూర్‌, చాళకుడి, ఊటీ, హైద‌రాబాద్ ప్రాంతాల్లో మంచి లోకేష‌న్స్‌లో షూట్ చేశారు. రీసెంట్‌గా విడుద‌లైన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.

More News

ఆ సినిమాలకు ఎన్టీఆర్ అభినందన...

ఇంతకు స్టార్ హీరో,యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు జాతీయ అవార్డులు సాధించిన తెలుగు చిత్రాలకు అబినందనలు తెలియజేశారు.

ప్రభుదేవా దర్శకత్వంలో విశాల్, కార్తీ...

నడిగర్సంఘం ఎన్నికలతో పాటు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో కూడా విశాల్, కార్తీ అండ్ టీం పాగా వేసింది. నడిగర్ సంఘం భవనం కోసం విరాలాల సేకరణను మొదలు పెట్టింది.

హీరో ఇంటిపై ఐటీ దాడులు...

తెలుగు,తమిళ ప్రేక్షకులకు బాగా పరిచయమున్న హీరో శరత్ కుమార్.

'వాసుకి' గా వస్తున్న నయనతార

నయనతార ఏ సినిమాలో నటించినా ఆ సినిమాకి తనే పెద్ద ప్లస్.ఇటీవల నాయికాప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో

'షాలిని' సినిమా పాటలు విడుదల

అమోఘ్ దేశ్ పతి,అర్చన,శ్రేయ వ్యాస్ నటీనటులుగా "లయన్" సాయి వెంకట్ సమర్పణలో స్వర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై..నిర్మాత పి.వి. సత్యనారాయణ నిర్మించిన చిత్రం షాలిని.